ప్రభువు తాను ఏర్పరచుకున్నవారు ఎలాగో జీవించాలో అ.పౌలు ద్వారా తిమోతికిరాస్తూ ఈ అంత్య దినములలో మనము ఎలా ఉండాలో
తెలియజేస్తునాడు. దేవుడుతాను సృష్టించిన మనసులందరు నిర్దోశమైన మంచి మనసాక్షి కలిగిఉండాలని నిరయించి యున్నాడు.
అయితే మొదటి మనుషుని అవిదేయత వలన మనవులందరు పాపములో పడిపోవుటను
బట్టి అందరి మనసాక్షి శుద్దిచేయబడిన నిర్మలము కాగలదు . దేవుడు మంచివాడు కావున తాను
సృష్టించిన ప్రతిది మంచిది . పరలోకము మంచిదేశము .మనము చెడవారమని లూకా 11:12లో మన ప్రభువు చెప్పారు.

నేను ఎల్లపుడు మనుషులు ఎదుటను, దేవుని ఎదుటను నిర్దోశ్యమైన మనసాక్షి
కలిగియుండుటకు అబ్యాసము చేసుకోనుచున్నాను. (అ.కా. 24 : 16). మన ప్రభువు మరియు అపోస్తలుడైన
పౌలు మంచి మాదిరిగలవారుగా ఉన్నడు. కావున మనము కూడా మనసాక్షికి
కల్మషము తోచకుoడునట్లు నిర్మలమై ఉదకముతో(వాక్యము) స్నానము చేసినవారై ఎల్లప్పుడూ దేవుని సన్నిదికి దైర వచ్చుటకు సిద్దపడుధము
గాక. మనమందరమునమ్మకముగా చేయుదుము
గాక. దేవుడు మనందరికి తోడై ఉండునుగాక.
written by
Rev.JAMES KANNURI